ఏ పని
చేసినా
నిజాయితీగా
చెయ్యాలి
కష్టపడి
పని చేసేవాడు
ఎక్కడైనా
సంతోషంగా ఉంటాడు
కష్టం
చేస్తేనే
మనసు తేలికవుతుంది
నిజాయితీ
ఉంటే
జీవితం అందంగా
ఉంటుంది (హా హా)
పని
చేయి
నిజంగా ప్రేమతో చెయ్యి
అప్పుడే
మనిషి
హ్యాపీగా ఉంటాడు
(హా హ్యాపీగా ఉంటాడు)